30.7 C
Hyderabad
April 29, 2024 03: 04 AM
Slider ముఖ్యంశాలు

బతుకమ్మ పండుగకు ఫిదా అయిన ఐపిఎస్ అధికారి సతీమణి

#warangal police

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న వైభవ్ గైక్వాడ్  సతీమణి  రుచా గైక్వాడ్ నేటి ప్రారంభమైన బతుకమ్మ పండుగపై ఆసక్తిని  కనబరిచారు. మహరాష్ట్ర కు చెందిన రుచా గైక్వాడ్  బతుకమ్మ పండుగపై వున్న అసక్తితో యూట్యూబ్ లో బతుకమ్మ పెర్చడం నేర్చుకోని… తానే స్వయంగా  అన్ని రకాల పూలతో బతుకమ్మను సిద్దం చేసుకోని  మహిళలతో  కల్సి అడిపాడేందుకు వేయిస్థంభాల దేవాలయానికి వెళ్లారు. ఎందరినో ఆకర్షించే అద్భుతమైన అందమైన సంస్కృతి తెలంగాణది.

Related posts

కాపు సంఘం ఆధ్వర్యంలో కోలా నాగేశ్వరరావుకు ఘన సన్మానం

Satyam NEWS

పచ్చని చెట్లు మానవ మనుగడకు మెట్లు

Satyam NEWS

షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

Satyam NEWS

Leave a Comment