29.7 C
Hyderabad
April 29, 2024 07: 26 AM
Slider ఆంధ్రప్రదేశ్

మంత్రి కొడాలి నానికి బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ హెచ్చరిక

th193UPJ69

బలహీనవర్గాల జాతీయ నాయకుడు, మాజీ ఆర్థిక మంత్రిని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్, ఉత్తమ పోలిటీషన్ అవార్డ్ గ్రహీత, ప్రస్తుత రాష్ట్ర మండలిలో ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడుని బ్రోకర్ అంటూ మంత్రి కొడాలి నాని కించపరిచే విధంగా చేసిన విమర్శలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు జాతీయ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ తెలిపింది.  విమర్శలపై ఇంతవరకు ముఖ్యమంత్రి జగన్ స్పందించక పోవడాన్ని  తీవ్రంగా ఖండిస్తూ,  మూడు రోజుల్లో బహిరంగ క్షమాపణ చెప్పి తన వ్యాఖ్యలను వెన్నక్కి తీసుకోకపోతే, అసోసియేషన్ ఆధ్వర్యంలో వైసీపీ నేతల ఇళ్లను ముట్టడిస్తాము అని హెచ్చరించారు.

Related posts

మితిమీరిన ఆగడాలు చేస్తున్న వరంగల్ చిట్ కంపెనీలు

Satyam NEWS

వనపర్తిలో శర్మిలమ్మ పోస్టర్లు ఆవిష్కరణ

Satyam NEWS

శ్రీ సత్య సాయి ఉచిత హోమియో క్లినిక్ ప్రారంభం

Bhavani

Leave a Comment