35.2 C
Hyderabad
April 27, 2024 13: 30 PM
Slider జాతీయం

చంద్రబాబు నాయుడు అరెస్టు అక్రమం

#cbi

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అరెస్ట్ అక్రమం, చట్ట విరుద్దం అని సీబీఐ మాజీ డైరెక్టర్ ఎం.నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. అనిశా చట్టంలోని 17ఎ(సి) సెక్షన్ ప్రకారం అరెస్టు చేయడానికి గవర్నర్ అనుమతి తప్పనిసరి అని ఆయన అన్నారు. గవర్నర్ అనుమతి లేకుండా అరెస్ట్ చేయడం, దర్యాప్తు చేపట్టడం చట్టవిరుద్ధం అని ఆయన స్పష్టం చేశారు. గవర్నర్ అనుమతి తీసుకున్నారా లేదా అనేదానిపై స్పష్టత లేదు, గవర్నర్ అనుమతిస్తే ఆ పత్రాలివ్వాలని దర్యాప్తు అధికారులను అడగాలి. గవర్నర్ అనుమతి తీసుకోకుంటే దర్యాప్తు చెల్లుబాటు కాదు. గవర్నర్ అనుమతి లేకుండా అదుపులోకి తీసుకుంటే అక్రమ నిర్భంధమే అవుతుందని సీబీఐ మాజీ డైరెక్టర్ ఎం.నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు.

Related posts

స్వామి వారి కళ్యాణం ఏర్పాట్లు

Murali Krishna

హైదరాబాద్‌ కు చెందిన ప్రాక్టికల్లీ ఫ్రీ టీచర్ యాప్‌ ప్రారంభం

Satyam NEWS

మూడు నెలలో 224 ప్రమాదాలు..67 మంది మృతి..

Satyam NEWS

Leave a Comment