26.7 C
Hyderabad
April 27, 2024 10: 17 AM
Slider హైదరాబాద్

ఘనంగా చర్లపల్లి పాస్టర్ ఫెలోషిప్ క్రిస్మస్ సెలబ్రేషన్స్

#Christmas Celebrations

చర్లపల్లి పాస్టర్ ఫెలోషిప్ వారు చిన్నచిర్లపల్లి బెరక ప్రేయర్ హౌస్ లో నిర్వహించిన గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్ ఘనంగా జరిగింది. ముఖ్య అతిథులుగా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బండారి లక్ష్మారెడ్డి హాజరయ్యారు. చర్లపల్లి పాస్టర్ ఫెలోషిప్ ఫ్యామిలీ గ్రాండ్ క్రిస్మస్ ప్రోగ్రాంకు వచ్చిన బండారి లక్ష్మారెడ్డి పాస్టర్ల చేత ఆశీర్వాదం పొందారు. పాస్టర్ ఫెలోషిప్ ఫ్యామిలీస్ అందరు కూడా బిల్ లక్ష్మారెడ్డి ట్రస్ట్ ద్వారా చేస్తున్న పనులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

వాక్యోపదేశం బిషప్ డాక్టర్ విల్సన్ సింగం, CPF ఫౌండర్ జనరల్ సెక్రెటరీ బి.వి పాల్, ప్రెసిడెంట్ కె ఫిలిం కె ప్రభాకర్, మాణిక్యాలరావు, జై.పాల్ , చిట్టిబాబు చర్లపల్లి డివిజన్లో ఉన్న దాదాపు 200 మంది పాస్టర్స్, ఫ్యామిలీస్ కలిసి క్రిస్మస్ సంబరాలు అంబరాన్ని అంటే విధంగా జరిపారు. ఏసుక్రీస్తు ప్రభు జన్మదిన వేడుకను సంతోషంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో బి ఎల్ ఆర్ ట్రస్ట్ సభ్యులు నేమూరి మహేష్ గౌడ్, నరసింహ, ఇంద్రయ్య, బాబు మరియు జంపాల్ రెడ్డి లు పాల్గొన్నారు.

Related posts

రైతు నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడ్డ తహశీల్దార్

Satyam NEWS

దళిత బహుజనులు పక్షపాతి డాక్టర్ మిరియాల చంద్రయ్య

Satyam NEWS

కరోనా పై స్వరూపానందేంద్ర సరస్వతి సందేశం

Satyam NEWS

Leave a Comment