29.2 C
Hyderabad
October 13, 2024 15: 36 PM
Slider గుంటూరు

నాలుగు బంగారు పతకాలు సాధించిన ఈతగాడు

swimmer

అంతర్జాతీయ ఈత పోటీలలో నాలుగు బంగారు పతకాలు సాధించి దేశ ప్రతిష్టను, రాష్ట్ర ప్రతిష్టను ముఖ్యంగా నరసరావుపేట ప్రతిష్టను ప్రపంచానికి చాటిన షేక్ ఖాజా మొహిదీన్ నరసరావుపేటకు తిరిగి వచ్చారు. ఇక్కడి ఎస్ ఎస్ అండ్ ఎన్ కళాశాలలో పని చేస్తున్న షేక్ ఖాజా మొహిదీన్ ఈనెల 5వ తేదీ నుండి 11వ తేదీ వరకు దుబాయ్ లో జరిగిన 3rd International Masters Swimming Championship – 2020 లో భారతదేశం తరఫున పాల్గొన్నారు.

ఆ క్రీడలలో 50 Mtrs Free Style, 100 Mtrs Free Style, 200 Mtrs Free Style, 50 Mtrs Butterfly Events లో 4 Gold Medals సాధించాడు. నేడు నరసరావుపేట కి వచ్చిన షేక్ ఖాజా మొహిదీన్ తెలుగుదేశం పార్టీ నరసరావుపేట నియోజకవర్గ ఇన్ చార్జి డాక్టర్ చదలవాడ అరవింద బాబు ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన షేక్ ఖాజా మొహిదీన్ ను అభినందించారు. షేక్ ఖాజా మొహిదీన్ సాధించిన బంగారు పతకాలను ఆయనకు చూపించారు.  

Related posts

ఓవర్ యాక్షన్: కోటప్పకొండలో పోలీసుల తీరుపై అలిగిన ఈవో

Satyam NEWS

రాహుల్ ను అడ్డుకున్న మణిపూర్ పోలీసులు

Satyam NEWS

ఎన్నికల హామీలు అమలు చేస్తున్న చంద్రబాబు

Satyam NEWS

Leave a Comment