40.2 C
Hyderabad
April 26, 2024 12: 42 PM
Slider రంగారెడ్డి

బస్తీ కమిటీల జాబితాను అందజేసిన కార్పోరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి

#uppalmla

ఉప్పల్  ఎమ్మెల్యే  బేతి సుభాష్ రెడ్డి నివాసంలో మల్లాపూర్ కార్పొరేటర్ పాన్నాల దేవేందర్ రెడ్డి డివిజన్  బస్తీ కమిటీల జాబితాను శుక్రవారం అందజేశారు. ఈ  కార్యక్రమంలో  మీర్పేట్ హెచ్ బి కాలనీ కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్, మల్లాపూర్ టిఆర్ఎస్ పార్టీ డివిజన్ ప్రెసిడెంట్ పల్ల కిరణ్ కుమార్ రెడ్డి ,జనుంపల్లి వేంకటేశ్వర్ రెడ్డి ,లక్ష్మీ నారాయణ, చంద్ర శేఖర్, తదితరులు పాల్గొన్నారు.

Related posts

సీతారామ పనుల్లో వేగం పెంచాలి

Bhavani

భారీ వర్షాల నేపధ్యంలో మంత్రి సత్యవతి సమీక్ష

Satyam NEWS

జార్ఖండ్ బ్యాలెట్ వార్: ఉత్కంఠ భరితం

Satyam NEWS

Leave a Comment