28.7 C
Hyderabad
April 26, 2024 09: 02 AM
Slider జాతీయం ప్రత్యేకం

అర్ధారాత్రి రాజకీయంతో గద్దెనెక్కిన ఫడ్నవీస్

fadnavees 23

అర్ధరాత్రి రాజకీయ కుట్ర జరిగింది. మహారాష్ట్రలో తెల్లవారు జామున రాష్ట్రపతి పాలన ఎత్తివేశారు. రాష్ట్రపతి పాలన ఎత్తివేయడమే కాకుండా దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేశారు. బిజెపి మళ్లీ అధికారంలోకి రావడమే కాకుండా ఎన్ సి పి నాయకుడు అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా చేరారు. ఇదీ అర్ధరాత్రి జరిగిగిన రాజకీయ పరిణామం. వ్యూహాత్మక రాజకీయంతో శివసేనను బీజేపీ ఏకాకిని చేసేసింది. అర్ధరాత్రి ఎన్సీపీ తో మంతనాలు జరిగిన దృష్ట్యా ఉదయం బీజేపీ, ఎన్సీపీ ప్రభుత్వ ఏర్పాటు చేసేశాయి. నేడు ఉదయం 8 గంటలకు రెండోసారి సీఎం గా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేసేశారు. డిప్యూటీ సీఎం గా ఎన్సీపీ నేత అజిత్ పవార్ రావడమే కీలక మలుపు.

Related posts

అవినీతి నిరోధక శాఖ వలలో చిక్కిన సీఈ

Satyam NEWS

గుడిసెలు తగలబె ట్టిన వారిని వెంటనే శిక్షించాలి: సీపీఎం డిమాండ్

Satyam NEWS

జస్ట్ ఫర్ చేంజ్ :మోదీ ఇలాఖాలో ఎన్ఎస్‌యూఐ ఘన విజయం

Satyam NEWS

Leave a Comment