30.3 C
Hyderabad
March 15, 2025 11: 03 AM
Slider ఆదిలాబాద్

తాత జ్ఞాపకార్థం నిత్యావసరాలు పంచిన మనుమళ్లు

#Allola Gowthamreddy

నిర్మల్ జిల్లా సొన్ గ్రామ మాజీ సర్పంచ్ సాయ గౌడ్ జ్ఞాపకార్థం ఆయన మనుమళ్లు శ్రీనివాస్ గౌడ్, శరత్ గౌడ్, ఆదివారం గ్రామంలోని 700 కుటుంబాలకు నిత్యావసర సరుకులు, కూరగాయలను పంచిపెట్టారు. ఈ కార్యక్రమానికి TRS యువ నాయకుడు అల్లోల గౌతంరెడ్డి ముఖ్య అతిధిగా విచ్చేశారు.

ఈ సందర్భంగా అల్లోల గౌతంరెడ్డి మాట్లాడుతూ లాక్ డౌన్ సమయంలో శ్రీనివాస్, శరత్ గౌడ్ చేస్తున్న సేవలను అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వినోద్, జడ్పిటిసి జీవన్ రెడ్డి, మండల కన్వీనర్ క్రిష్ణ ప్రసాద్, ఎంపిటిసి శ్రీనివాస్,నాయకులు గంగాధర్, జగన్, ప్రసాద్, రాజేశ్వర్, కాంతయ్య తదితరులు పాల్గొన్నారు.

Related posts

సాఫ్ట్‌ వేర్ ఉద్యోగి మృతి.. కుటుంబ స‌భ్యుల ఎదురు చూపులు

Sub Editor

ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 115వ జయంతి

Satyam NEWS

అయోధ్య రామాలయం కోసం రఘురాముడి ప్రత్యేక పూజ

Satyam NEWS

Leave a Comment