24 C
Hyderabad
June 19, 2021 09: 07 AM
Slider మహబూబ్ నగర్

బాలాజీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ

Balajee trust

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం లోని తాండ గ్రామంలో కరుణ మహమ్మారి రాష్ట్రంలో విజృంభిస్తున్న కారణంగా బాలాజీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నాగర్ కర్నూలు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఠాకూర్ బాలాజీ సింగ్ సహకారంతో గురువారం 20 క్వింటాళ్ళ బియ్యం అదేవిధంగా గా చారకొండ మండలంలోని మరి పెళ్లి గ్రామ పంచాయతీలో 10 క్వింటాళ్లు ఆరు రకాల కూరగాయలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సుశీల ఈశ్వర్ మరి పల్లి సర్పంచ్ నరేష్ నాయక్ కల్వకుర్తి మార్కెట్ చైర్మన్ బాలయ్య వైస్ చైర్మన్ విజయ్ గౌడ్ ఎంపిటిసి రాములమ్మ తదితరులు పాల్గొన్నారు

Related posts

22న శింబు, తమన్నా, శ్రియ నటించిన ‘AAA’ చిత్రం విడుదల

Sub Editor

కేసీఆర్ ఫామ్ హౌస్ డ్యూటీ పోలీసు ఆత్మహత్య

Satyam NEWS

అభివృద్ధి సంక్షేమమే మా ప్రచారాస్త్రం

Sub Editor

Leave a Comment

error: Content is protected !!