37.2 C
Hyderabad
April 26, 2024 19: 34 PM
Slider హైదరాబాద్

టేస్ట్ ఆఫ్ హైదరాబాద్: మదీనాగూడ లో ఆహా ఏమి రుచి!

red box

చెన్నైకి చెందిన ది రెడ్ బాక్స్ ఇండో-చైనీస్ ఫుడ్ టేక్ అవే  హైదరాబాద్ మొదటి ఔట్ లెట్ మదీనగుడలో  మాజీ  ఫెమినా మిస్ ఇండియా ఛతీస్ గడ్ , నటి ఎంత మంచివాడవురా ఫేమ్ స్పందన పల్లి ప్రారంభించారు. ఈ సందర్బంగా  ఆమె మాట్లాడుతూ నోరూరించే విభిన్న వంటకాలకు నగరం కేర్ ఆఫ్ గా నిలుస్తుందని అన్నారు. ఆహారాన్ని బాక్స్ లో  తీసుకువెళ్ళే పురాతన చైనీస్ పద్ధతి  అని, ఇది పర్యావరణ అనుకూలమైన, ఆరోగ్య కరంగా,  పరిశుభ్రంగా ఉంటుందని ఆ సంస్థ నిర్వాహకులు వైభవ్ తెలిపారు.

రెడ్ బాక్స్ లో అందించే ఆహారం తాజాగా, రుచికరంగా ఉంచుతుంది. కారులో, కార్యాలయంలో లేదా ఎక్కడైనా ఉంచండి,  బిజీ షెడ్యూల్‌లో సులభంగా తినే విధంగా ఉంటుందని అన్నారు. చెన్నై, బెంగళూరు, కోయంబత్తూర్, విశాఖపట్నం మరియు పాండిచేరిలో  ఈ రెడ్ బాక్స్ టేక్ అవే లను ప్రాంభించమని, త్వరలో హైదరాబాద్ లో మరిన్ని బ్రాంచ్ లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

Related posts

ఎన్నికల సామాగ్రి భద్రత విషయంలో జాగ్రత్త

Murali Krishna

స్పందన ఫిర్యాదులపై తక్షణమే స్పందించండి

Satyam NEWS

పుస్తక పఠనం ఓ చక్కని అలవాటు

Murali Krishna

Leave a Comment