32.7 C
Hyderabad
April 27, 2024 02: 24 AM
Slider తెలంగాణ

మీ సేవాల్లో జ‌నాలు..వ‌ర‌ద స‌హాయం అబోట్ ట‌ర్న్‌

mee seva

ఈ నెల 7 నుంచి వ‌ర‌ద స‌హాయం తిరిగి అంద‌రికీ అంద‌జేస్తామ‌ని రాష్ర్ట ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో మీసేవాల వ‌ద్ద ఉద‌యం 4 గంట‌ల నుంచే జ‌నం బారులు తీరారు. మ‌ళ్ళీ ఆయా మీసేవా కేంద్రాల వ‌ద్ద పెద్ద‌పెద్ద క్యూలైన్లు ద‌ర్శ‌న‌మిచ్చాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వ యంత్రాంగం అప్ర‌మ‌త్త‌మై ఈ విష‌యాన్ని కాస్త జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ లోకేష్ కుమార్ తెలియ‌జేశారు. ఆయ‌న దీనిపై స్పందిస్తూ మీ సేవాల‌కు వ‌ర‌ద బాధితులు రావొద్ద‌ని అధికారులే వ‌ర‌ద మున‌క ప్రాంతాల్లో ప‌ర్య‌టించి వారి వారి బ్యాంకు అకౌంట్ల‌లో వ‌ర‌ద స‌హాయాన్ని వేస్తార‌ని ఈ విష‌యంలో బాధితులు ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌న్నారు. వ‌ర‌ద స‌హాయం కాస్త తిరిగి అబోట్ ట‌ర్న్ తీసుకోవ‌డంతో ఉద‌యం నుంచి క్యూలైన్ల‌లో మీసేవాల వ‌ద్ద వేచి ఉన్నజ‌నాలు కాస్త ల‌బోదిబోమంటూ వెనుదిర‌గ‌డం కొస‌మెరుపు.

Related posts

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ప్రయివేటు ఉపాధ్యాయులు

Satyam NEWS

ఆనందయ్య కరోనా మందుకు ఏపి ప్రభుత్వం అనుమతి

Satyam NEWS

మాతా నీకివే…

Satyam NEWS

Leave a Comment