32.7 C
Hyderabad
April 27, 2024 02: 23 AM
Slider కవి ప్రపంచం

మాతా నీకివే…

#Sanigarapu Rajamohan

అమ్మ దుర్గా

మహంకాళి మాతా

అసురసంహారిని

అప్రమేయ సుప్రకాశిని

బోనాల పండుగ బహుదండిగ

భక్తులు కొలుతురు మదినిండుగ

పోతరాజులతొ వచ్చేరు

మేకపోతులు బలి ఇచ్చేరు

దయ గల తల్లివే ధర్మ దేవతవే

కష్టాలు కడతేర్చు కల్పవల్లివే

భాగ్యనగర దివ్యదామిని

భక్త కోటి ముక్తి ప్రదాయిని

జగమునేలు జనని

జయమునీయవే భవాని

– శనిగరపు రాజమోహన్

Related posts

ప్రజాధనం వృధా: కడప నగరంలో అన్నా క్యాంటీన్ కూల్చివేత

Satyam NEWS

సైబర్ క్రైమ్ కేసు ఛేదించిన ములుగు పోలీసులు

Satyam NEWS

మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై హత్యాయత్న కుట్రలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి

Satyam NEWS

Leave a Comment