ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించేందుకు అందరూ జనతా కర్ఫ్యూ ను పాటించాలని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ పిలుపునిచ్చారు. మేం మీ సంక్షేమాన్ని కోరుతున్నాం.
అందుకే చెబుతున్నాం జనగా కర్ఫ్యూ ను పాటించండి అంటూ ఆయన ట్విట్టర్ లో కోరారు. కోడిడ్ 19 పై జరుపుతున్న పోరాటంలో ప్రజలు భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.ఇది కర్ఫ్యూ కాదు కేర్ ఫర్ యు అని ఆయన ట్వీట్ చేశారు.