35.2 C
Hyderabad
April 27, 2024 11: 37 AM
Slider హైదరాబాద్

ఆరోగ్య శ్రీ కింద రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం

#harish

తెలంగాణ రాష్ట్రoలోఆరోగ్య శ్రీ కింద రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖమంత్రి తన్నీరు హరీష్‌ రావు చెప్పారు. ఈ నెలలో 2 వేల పల్లె దవాఖనాలు ప్రారంభం కానున్నాయని,  హైదరాబాద్‌లోని బస్తీదవాఖానల మాదిరిగానే రాష్ట్రవ్యాప్తంగా 2 వేల పల్లె దవాఖానలు ఏర్పాటుచేస్తామని హరీశ్‌రావు తెలిపారు. పేదల సంక్షేమం ధ్యేయంగా పనిచేసే ప్రభుత్వం టీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వం అన్నీ వర్గాల ప్రజలకు అండ గా వుంటుందన్నారు.  టి‌ఆర్‌ఎస్ కు అండగా వుండాలని  సంక్షేమ ఫలాలు పొందుతున్న లబ్ధిదారులను కోరారు. గజ్వేల్ లో సంజీవరావు, గీతారెడ్డి, నర్సారెడ్డి హయాంలో జరగని అభివృద్ధి, సీఎం కేసీఆర్ నేతృత్వంలో దేశానికే ఆదర్శంగా గజ్వేల్లో  అభివృద్ధి జరిగిందని, కాంగ్రెస్,టీడీపీ ప్రభుత్వాలు ఇవ్వని కళ్యాణ లక్ష్మీ పథకం,  టీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఅర్ ఇస్తుందన్నారు.

Related posts

ప్రజలందరికీ ఆరోగ్యశ్రీ ద్వారా కరోనా పరీక్షలు చేయాలి

Satyam NEWS

శిథిలావస్థకు చేరుకున్న నరసరావుపేట షాదీ ఖానా

Satyam NEWS

పోలవరంలో సీఎం జగన్ ఏరియల్ సర్వే

Satyam NEWS

Leave a Comment