35.2 C
Hyderabad
April 27, 2024 12: 17 PM
Slider సినిమా

కరోనా నుంచి కోలుకున్న సినీ నటి జెనీలియా

#GeneliaDeshmukh

గత 21 రోజులుగా కరోనాతో ఇబ్బంది పడిన తాను కోలుకున్నట్లు బొమ్మరిల్లు హీరోయిన్ జెనీలియా వెల్లడించారు. మూడు వారాల కిందట తనకు కరోనా పాజిటీవ్ వచ్చిందని ఆమె చెప్పారు.

అప్పటి నుంచి ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉన్నట్లు జెనీలియా తెలిపారు. కరోనా పాజిటీవ్ రావడం, ఐసోలేషన్ లోకి వెళ్లడం ఆందోళన కలిగించే అంశాలేనని ఆమె తెలిపారు.

అయితే ఆరోగ్యవంతమైన ఆలోచనలతో వాటిని అధిగమించవచ్చునని జెనీలియా చెప్పారు. ఐసోలేషన్ లో ఒంటరిగా ఉండటం కష్టమే అయినా కరోనాను జయించేందుకు ఇది అవసరమని ఆమె అన్నారు.

Related posts

పాకిస్తాన్  ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు కరోనా పాజిటీవ్

Satyam NEWS

నాలుగు జిల్లాల కలెక్టర్ లతో మంత్రి పువ్వాడ టెలి కాన్ఫరెన్స్

Satyam NEWS

ఫాలో అప్: పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలి

Satyam NEWS

Leave a Comment