Slider సినిమా

గ్రీన్ఇండియా ఛాలెంజ్ లో మొక్కలు నాటిన సూపర్ స్టార్ కృష్ణ

super star krishna

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా సినీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ మూడు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు ఎంపీ సంతోష్ కుమార్, మనం సైతం కాదంబరి కిరణ్ పాల్గొన్నారు. మూడు మొక్కలు నాటడమే కాకుండా హీరోలు పవన్ కళ్యాణ్, తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ , హీరో వెంకటేష్ లకు సూపర్ స్టార్ కృష్ణ గ్రీన్ ఛాలెంజ్ ని విసిరారు. వినూత్నంగా ఈ గ్రీన్ ఛాలెంజ్ ను ప్రారంభించిన రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ను సూపర్ స్టార్ కృష్ణ అభినందించారు. త్వరలోనే గ్రీన్ ఛాలెంజ్ 10 కోట్ల మొక్కలకు చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరు గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించి 3 మొక్కలు నాటాలని, వాటిని సంరక్షణ చెయ్యాలని పిలుపు నిచ్చారు.

Related posts

విద్యుత్ “ట్రూ అప్” చార్జీలకు వ్యతిరేకంగా తిరుపతిలో కాంగ్రెస్ ధర్నా

Satyam NEWS

పార్కుల సుందరీకరణపై ప్రత్యేక దృష్టి సారించిన ఎమ్మెల్యే కాలేరు

mamatha

నిరుద్యోగ గిరిజనులకు ములుగులో జాబ్ మేళా

Satyam NEWS

Leave a Comment