28.7 C
Hyderabad
April 26, 2024 09: 28 AM
Slider జాతీయం

ఇస్రో సక్సెస్: నింగిలోకి విజయవంతంగా జీశాట్-30

gsat-30 sucsses

సమాచారవ్యవస్థను బలోపేతం చేయడానికి ఇస్రో మరో భారీ ఉపగ్రహాన్ని నింగిలోకి విజయవంతంగా ప్రయోగించింది. ఈ రోజు తెల్లవారుజామున 2.35 గం.కు ఫ్రెంచి గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియన్ వాహకనౌక ద్వారా జీశాట్-30 ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టింది.

3357 kg బరువున్న ఈ ఉపగ్రహం కమ్యూనికేషన్ కోసం ప్రయోగించారు. ఇన్‌శాట్- 4ఏ స్థానంలో మరింత మెరుగ్గా సేవలందించేందుకు జీశాట్-30 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.ప్రయోగం విజయవంతం కావడం తో శాస్త్రవేత్తలు సంబరాలు జరుపుకున్నారు.

Related posts

అంగరంగ వైభవంగా యువసేన గణనాథుని నిమజ్జన శోభాయాత్ర

Satyam NEWS

బలహీనంగా మారిన ఉపరితల ఆవర్తనం

Satyam NEWS

కేసీఆర్ ప్రభుత్వ ఘోర వైఫల్యం ఇది

Satyam NEWS

Leave a Comment