38.2 C
Hyderabad
May 1, 2024 22: 49 PM
Slider హైదరాబాద్

కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీపై హైకోర్టు స్టే

high court stay on replacement of contract jobs

తెలంగాణ రాష్ట్ర రిమోట్‌ సెన్సింగ్‌ అప్లికేషన్‌ సెంటర్‌లో కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీకి ఈ నెల ఏడున వెలువడిన నోటిఫికేషన్‌పై హైకోర్టు స్టే విధించింది. కాంట్రాక్టు ఉద్యోగాలు చేసే వాళ్లను కాదని , కొత్త వాళ్లతో అదే పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. వెంకట్రామయ్య తో పాటు మరికొందరు వేసిన రిట్‌ను జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌ విచారించారు. కొత్త వారినుంచి దరఖాస్తులను స్వీకరించి ఇంటర్వ్యూలకు పిలిచారని , తాము దరఖాస్తు చేసుకున్నా ఇంటర్వ్యూలకు పిలవలేదని పిటిషనర్ల తరుపు లాయర్‌ వాదించారు. ఆ వ్యవహారంపై కోర్ట్ స్టే విధించింది.

Related posts

బాన్సువాడ నియోజకవర్గం అభివృద్ధికి రూ.772 కోట్లు మంజూరు

Satyam NEWS

అప్ ల్యాండ్ టైగర్ చల్లగొల్ళ సూర్యనారాయణ మృతి

Satyam NEWS

ఐటెమ్ సాంగ్ అన్నాడు ఉన్నది దోచేశాడు

Satyam NEWS

Leave a Comment