23.8 C
Hyderabad
September 21, 2021 23: 34 PM
Slider శ్రీకాకుళం

మానవ హక్కుల సంఘం శ్రీకాకుళం జిల్లా అధ్యక్షునిగా గుండ బాలమోహన్

#gunda bala mohan

మానవ హక్కుల సంఘం శ్రీకాకుళం జిల్లా నూతన అధ్యక్షునిగా డాక్టర్ గుండ బాల మోహన్ ఎన్నికయ్యారు. ఈ పదవిలో ఆయన ఏడాది పాటు ఉంటారు. మానవ హక్కుల పై పూర్తిస్థాయిలో జిల్లాలో అవగాహన సదస్సులు నిర్వహిస్తానని ఈ సందర్భంగా బాలమోహన్ తెలిపారు.

ఎవరికైనా మానవ హక్కులకు భంగం కలిగినట్లయితే తమను సంప్రదించవచ్చని ఈ సందర్భంగా తెలిపారు. త్వరలో పూర్తిస్థాయి జిల్లా మానవ హక్కుల కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కూడా ఈ సందర్భంగా తెలిపారు.

జిల్లాలో న్యాయవాదులు, వైద్యులు, ఇంజనీర్లు, టీచర్లు, ప్రొఫెసర్లు, విశ్రాంత ఉద్యోగస్తులు ఎవరైనా తమ మానవ హక్కుల కమిటీ లో పని చేయాలనుకుంటే తనకు సంప్రదించవలసినదిగా కోరారు. (ఫోన్ నెంబర్ :9492265697)

Related posts

ముంపు ప్రాంతాలలో ఎమ్మెల్యే గాంధీ పర్యటన

Satyam NEWS

జాతీయ రహదారిపై ప్రమాదంలో మహిళ మృతి

Satyam NEWS

రిమాండ్ ఖైదీగా ఉన్న అచ్చెన్నకు కరోనా

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!