30.7 C
Hyderabad
April 29, 2024 06: 23 AM
Slider హైదరాబాద్

నియోజకవర్గం అభివృద్ధి కి నా వంతు కృషి చేస్తా

#amberpet

అంబర్పేట నియోజకవర్గం అభివృద్ది కి  తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే  కాలేరు వెంకటేష్ అన్నారు. గోల్నాక డివిజన్ లోని అన్నపూర్ణ నగర్ లో వి డి సి రోడ్ నిర్మాణం పనులను కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ తో కలిసి ప్రారంభించారు. డివిజన్లోని అన్నపూర్ణ నగర్ లో వి డి సి రోడ్ నిర్మాణం పనులకు 33 లక్షల అంచనాలతో నిర్మాణం చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్నపూర్ణ నగర్ బస్తీ ప్రజలు మరియు ఆధికారులు, టి.ఆర్.యస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Related posts

కేసీఆర్ కు పెగ్గులు పడితేనే పథకాలు గుర్తొస్తాయి

Bhavani

25న యోగి ప్రమాణస్వీకారం

Sub Editor 2

ఆధునిక ఆయుధాల కొనుగోలుకు సాయుధ దళాలకు అనుమతి

Satyam NEWS

Leave a Comment