33.7 C
Hyderabad
April 28, 2024 23: 31 PM
Slider జాతీయం

ఐఏఎస్ అధికారి లవ్ అగర్వాల్ కు కరోనా పాజిటీవ్

#LovAgarwalIAS

కరోనా సమయంలో ఆరంభం నుంచి అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ కు కరోనా పాజిటీవ్ వచ్చింది. కరోనా నిబంధనల ప్రకారం తాను ఐసోలేషన్ లోకి వెళ్లిపోతున్నట్లు ఆయన వెల్లడించారు.

తనతో గత వారం పది రోజుల నుంచి ఎవరెవరు కలిశారో ట్రాకింగ్ టీమ్ పరిశీలిస్తున్నదని వారంతా కూడా హోం ఐసోలేషన్ లోకి వెళ్ళాలని లవ్ అగర్వాల్ కోరారు.

లవ్ అగర్వాల్ కరోనా మహమ్మారి వచ్చిన నాటి నుంచి ప్రతి రోజూ మీడియా కు సమాచారం ఇచ్చే వారు. కరోనా సమయంలో ఆయన పోషించిన పాత్ర చాలా మందిని ఉత్సాహపరిచింది.

సరైన సమాచారం ఇవ్వడంలో ఆయన ఎప్పుడూ ముందుండేవారు. లవ్ అగర్వాల్ కు కరోనా పాజిటీవ్ రావడంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Related posts

యూనిసెఫ్ ఏలియన్స్ ఫర్ చైల్డ్ రైట్స్ ఆధ్వర్యంలో అవగాహన

Satyam NEWS

అన్నమయ్య జిల్లా పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడుగా చమర్తి

Satyam NEWS

సోమలింగేశ్వరాలయంలో ఐ‌టి కమిషనర్ జీవన్ లాల్ ప్రత్యేక పూజలు

Murali Krishna

Leave a Comment