37.2 C
Hyderabad
April 26, 2024 20: 51 PM
Slider ముఖ్యంశాలు

నీట్ 150 ఫైనల్ గ్రాండ్ టెస్ట్స్, సొల్యూషన్స్ మెటీరియల్ రెడీ

#IIT JEE Fourm

నీట్ 2020 కు  సిద్ధమయ్యే విద్యార్థులకు 150  ఫైనల్ గ్రాండ్ టెస్ట్స్, సొల్యూషన్స్  సిద్ధం చేసినట్లు ఐఐటీ-జేఈఈ/నీట్  ఫోరం డైరెక్టర్ కంచన లలిత్ కుమార్ తెలిపారు.

నీట్ 2020 పరీక్షలకు సంబంధించిన  గ్రాండ్ టెస్ట్స్, మోక్ టెస్ట్స్, ప్రాక్టీస్ టెస్ట్స్, సాల్వ్ డ్ పేపర్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఆబ్జెక్టివ్ పేపర్స్, ఈ- ఫైనల్ ప్రేపరషన్ బుక్స్, చాప్టర్ వైస్ సొల్యూషన్స్, ర్యాంక్ బూస్టర్ మెటీరియల్స్ మరింత సమగ్ర సమాచారం  అందుబాటులో ఉంచామన్నారు.

మెటీరియల్   పొందగోరు వారు  98490 16661 వాట్సాప్ నెంబర్ గూగుల్ పే, పేటీయం, ఫోన్ పే ద్వారా రూ.499/- లను చెల్లించి వాట్సాప్ ద్వారా మొబైల్ వెర్షన్ మెటీరియల్ ను పొందవచ్చన్నారు.

Related posts

ఎన్ టీ ఆర్ నేషనల్ లెజెండరీ అవార్డ్స్ కర్టెన్ రైజర్ ఆవిష్కరణ

Satyam NEWS

మళ్లీ గుండెల్లో దడ: బాబుకు మోదీ పిలుపు

Bhavani

దిగ్విజయంగా మెగా రక్తదాన శిబిరం

Satyam NEWS

Leave a Comment