38.2 C
Hyderabad
April 29, 2024 11: 39 AM
Slider గుంటూరు

అంగన్వాడీ టీచర్లకు అంగన్వాడీ ఆయాలకు ఇంటర్వ్యూలు

#anganwadi

గుంటూరు జిల్లా నరసరావుపేట రెవెన్యూ డివిజన్ ఆఫీస్ నందు మంగళవారం అంగన్వాడీ ఆయాలకు, టీచర్లకు ఇంటర్వ్యూలు నిర్వహించారు.

ఈ సందర్భంగా పీడీ మనోరంజని మీడియా తో  మాట్లాడుతూ నరసరావుపేట సబ్ డివిజన్ పరిధిలో నాలుగు అంగన్వాడి ప్రాజెక్టులు ఉండటం జరిగిందని, ఈపూరు నాదెండ్ల నరసరావుపేట వినుకొండ ఈ నాలుగు ప్రాజెక్ట్ పరిధులలో 13 అంగన్వాడీ కార్యకర్త ల  పోస్టులు 45 అంగన్వాడీ ఆయా పోస్టు లకు సంబంధించి ఇంటర్వ్యూలు నిర్వహించడం జరిగిందని ఆమె అన్నారు.

ఈ కార్యక్రమంలో నరసరావుపేట ఆర్డిఓ ఎమ్. శేషి రెడ్డి, డాక్టర్ బి రోహిణి రత్నశ్రీ డిప్యూటీ డి ఎమ్ హెచ్ ఓ  నరసరావుపేట ఎం అనూరాధ సి డి పి ఓ నరసరావుపేట, నాదెండ్ల సిడిపిఓ మాణిక్యరావు, అంగన్వాడి  సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Related posts

దాసరి కిట్టు ఆధ్వర్యంలో శ్రీ అయ్యప్ప స్వామి జన్మదినం

Satyam NEWS

బాలానంద సంఘం వారి ఆధ్వర్యంలో ప్రతిభ పోటీలు

Satyam NEWS

ఈ నెల30నుండి 6వ జాతీయ మహిళా క్రికెట్‌ లీగ్‌

Bhavani

Leave a Comment