31.2 C
Hyderabad
February 14, 2025 19: 41 PM
Slider ప్రత్యేకం

కరోనా వైరస్ వ్యాప్తికి ఏ శిక్ష వేస్తారో తెలుసా?

hitech city

కరోనా వైరస్ కు సంబంధించిన అతిక్రమణలకు శిక్షలు భారీగానే ఉన్నాయి. తెలిసి తెలియని తనంతో ఈ నేరాలు చేసినా కూడా శిక్షలు తప్పవు. అందుకే అందరూ జాగ్రత్తగా ప్రభుత్వ ఆదేశాలను పాటించాలి.

ఐపిసి సెక్షన్ 188: ప్రభుత్వం జారీ చేసే ఆదేశాలను ఉల్లంఘించడం: ఇది బెయిలబుల్ అఫెన్సు.

ఐపిసి సెక్షన్ 269: ప్రాణాంతకమైన వ్యాధులను నిర్లక్ష్యంతో ప్రబలే విధంగా చేయడం: ఇది బెయిలబుల్ అఫెన్సు అయితే నేరం రుజువైతే ఆరు నెలల కఠిన కారాగారశిక్ష లేదా జరిమానా లేదా రెండూ.

ఐపిసి సెక్షన్ 270: ప్రాణాంతకమైన వ్యాధులను కావాలని ప్రబలే విధంగా చేయడం: ఇది బెయిలబుల్ అఫెన్సు అయితే నేరం రుజువైతే రెండు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష లేదా జరిమానా లేదా రెండూ

ఐపిసి సెక్షన్ 271: క్వారంటైన్ నిబంధనను కావాలని ఉల్లంఘించడం: 6 నెలల కఠిన కారాగార శిక్ష లేదా జరిమానా లేదా రెండూ. ఇది నాన్ కాగ్నిజిబుల్ అఫెన్స్.

Related posts

రోడ్డు ప్రమాదంలో 7గురు మృతి

mamatha

ఘనంగా గజానంద్ పటేల్ జన్మదినం

Satyam NEWS

మళ్లీ కీలక స్థానంలోకి వచ్చేసిన కె ఎస్ జవహర్ రెడ్డి

Satyam NEWS

Leave a Comment