37.2 C
Hyderabad
April 26, 2024 21: 40 PM
Slider సినిమా

వ్యభిచారం కేసులో జబర్దస్త్ గేమ్ షో నటులు

jabardust

విశాఖపట్నంలోని ఒక అపార్ట్‌మెంట్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేయగా జబర్దస్త్ కామెడీ షోకి చెందిన ఇద్దరు నటులు పట్టుబడ్డారు. మాధవధారలోని ఒక అపార్ట్‌మెంట్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దాంతో పోలీసులు వలపన్ని ఆ అపార్ట్ మెంట్ పై దాడి చేశారు. ఈ సందర్భంగా ఒక మహిళతో పాటు నలుగురు విటులను పోలీసులు పట్టుకున్నారు. విటులు ఇద్దరూ దొరబాబు, పరదేశిగా గుర్తించారు. వీరిరువురూ జబర్దస్త్ కామెడీ షో నటులుగా మంచి గుర్తింపు పొందారు. వారిని టాస్క్ ఫోర్స్ పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు.

Related posts

కాంగ్రెస్ కార్యకర్తలను చూసి ఎగిరిపడద్దు బిడ్డ రేవంత్ రెడ్డి

Satyam NEWS

సి సి కెమెరాలు ప్రారంభించిన హుజూర్ నగర్ సిఐ

Satyam NEWS

3న జరిగే ములుగు టీఆర్ఎస్ సమావేశానికి తరలిరండి

Satyam NEWS

Leave a Comment