40.2 C
Hyderabad
April 29, 2024 17: 02 PM
Slider హైదరాబాద్

ఏసీబీ ఎదుట లొంగిపోయిన పోలీస్ ఇన్ స్పెక్టర్

balvantaiah

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జూబ్లీహిల్స్ పోలీస్ ఇన్ స్పెక్టర్ బలవంతయ్య నేడు ఏసీబీ అధికారుల ఎదుట లొంగిపోయారు. నిన్న ఏసీబీకి చిక్కిన జూబ్లీహిల్స్ ఎస్సై సుధీర్ ఇన్స్పెక్టర్ ఆదేశాల మేరకే లంచాలు తీసుకున్నానని తెలుపడంతో బలవంతయ్యపై కేసు నమోదు చేశారు.

అయితే ఏసిబి పోలీసులకు దొరక్కుండా బలవంతయ్య తప్పించుకున్నారు. దాంతో నేటి ఉదయం బలవంతయ్యను సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.

Related posts

ప్రభుత్వాలను కూల్చడమే బీజేపీ ధ్యేయం

Murali Krishna

వెరైటీ: భారతీయుడు 2లో కాజల్ ఎలా కనిపిస్తుంది?

Satyam NEWS

కొల్లాపూర్ ప్రచార సరళిపై కేటీఆర్ అసంతృప్తి

Satyam NEWS

Leave a Comment