39.2 C
Hyderabad
April 28, 2024 12: 00 PM
Slider కవి ప్రపంచం

హంపీ సుందరి

#oletiparvatisham

ఆమె హంపీ సుందరి

ఆ సౌందర్యానికి తూనిక రాళ్లు ఏవి?

ఆమె అపర సత్యభామ

ఆ ఔద్ధత్యానికి తుల ఏది?

ఆమె కళాభారతి ఆ నటనా

కౌశలానికి పోలిక ఎక్కడ?

అష్టపదిని దాటి

నవతి వైపు అడుగులు వేస్తున్నా

చెక్కుచెదరని సౌందర్య శిల్పం

(ఈ రోజు అభినేత్రి జమున పుట్టిన రోజు. సాత్రాజితి వలె మానధనియైన ఈ రాణీ మాలినీదేవి, శతాయుష్క కావాలని సకుటుంబ సమేతంగా చేస్తున్న శుభాకాంక్ష)

ఓలేటి పార్వతీశం

Related posts

సూర్యలంక తీరాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్

Satyam NEWS

అడ్డంగా దొరికి పోయిన అపర భగీరథుడు!

Satyam NEWS

నాలుగు బంగారు పతకాలు సాధించిన ఈతగాడు

Satyam NEWS

Leave a Comment