35.2 C
Hyderabad
April 27, 2024 12: 33 PM
Slider జాతీయం

లింక్‌ చేయకపోతే పాన్ కార్డు రద్దు ఖాయం

pan card and aadhaar

మరో మూడు రోజుల్లో ఆధార్‌తో పాన్‌ కార్డును లింక్ చేయకపోతే ఖచ్చితంగా పాన్‌ కార్డు రద్దు అయిపోతోంది. ఈలోగా మీ పాన్ కార్డుకు ఆధార్ కార్డును లింగ్ చేసుకోండి అని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్స్ (సీబీడీబీ) అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుత దేశంలో 43 కోట్ల మంది పర్మినెంట్ ఎకౌంట్‌ నెంబర్ (పాన్)ని కలిగిఉన్నారు.

వీరిలో 50 శాతం మంది మాత్రమే ఆధార్‌ కార్డుకు పాన్‌ని లింక్ చేశారని అధికారులు చెబుతున్నారు. నిజానికి ఇది 2019 సెప్టెంబర్ 30వ తేదీ గడువు కాగా గతంలో డిసెంబర్ 31 వరకూ పొడిగించారు. ముఖ్యంగా ఎన్నారైలు కూడా ఈ నియమం తప్పనిసరిగా పాటించాలన్నారు. ఒకవేళ వీటిని అనుసంధానం చేయకపోతే పలు ఇబ్బందులు తప్పవని అధికారులు సూచిస్తున్నారు.

Related posts

మరణించిన హోమ్ గార్డుకు కడప ఎస్ పి నివాళి

Satyam NEWS

రాష్ట్ర అధ్యక్షుడు… అడిగితే పార్టీ పరిస్థితి పై చెప్పా…!

Satyam NEWS

అద్వితీయుడు, క్రికెట్ ధీరుడు ధోనీ

Satyam NEWS

Leave a Comment