28.7 C
Hyderabad
April 27, 2024 04: 02 AM
Slider ప్రత్యేకం

హైకోర్టు నోటీసులు జారీ చేసిన 49 మంది పేర్లు ఇవి

#High Court of Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జీలను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన 49 మందికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. భారత రాజ్యంగంలోని 215 అధికారణం, 1971 కోర్టు ధిక్కరణ చట్టంలోని సెక్షన్ 10,11,12 ప్రకారం వీరికి నోటీసులు జారీ చేశారు. నోటీసులు జారీ అయి 49 మంది పేర్లు ఇవి:

1.నందిగం సురేష్ 2.ఆమంచి కృష్ణమోహన్ 3.రవి చంద్రారెడ్డి, 4.మెట్టా చంద్రశేఖరరావు 5. కళానిధి గోపాల కృష్ణ 6. కిషోర్ రెడ్డి దారిస 7. చందు రెడ్డి, 8.జి. శ్రీధర్ రెడ్డి, 9.జలగం వెంకట సత్యనారాయణ 10. అర్జున్ గంజి 11. శ్రీధర్ రెడ్డి అవుతు, 12.రామాంజనేయ రెడ్డి, 13. సతీష్ కుమార్,

14. గౌతమి కె, 15. లింగారెడ్డి, 16. డా.రవికుమార్, 17. సమీర్ రాథోడ్, 18. శ్రీను పి, 19. రమేష్ గుంట, 20. చిరంజీవి, 21. ప్రేమ చంద్ దుడల, 22 వెంకట్ రెడ్డి, 23 రవి జగన్, 24. మహేష్ కత్తి, 25. ప్రదీప్ కుమార్ రెడ్డి చంద, 26. ఆనంద్ సోని, 27. చింతాడ సతీష్, 28. మారుతి రెడ్డి,

29.అమానుల్లా ఖాన్, 30. బన్ను ఎస్, 31. శ్రీనివాసరెడ్డి ముతికేపల్లి, 32 వెంకట్ రెడ్డి, 33.బి.విరాట్ విష్ణు, 34.ఎం.ఇంద్రసేనారెడ్డి, 35. రవి కిరణ్ ఇంటూరి, 36. లింగారెడ్డి రాజశేఖర్ రెడ్డి, 37.రఘురామిరెడ్డి, 38. శ్రీనాథ్ త్రిపురాని, 39. రాచం శ్రీనివాసరెడ్డి,

40. డెవిల్స్ అటార్నీ, 41. నాగేంద్ర కుమార్ కుర్రం, 42. బి.డి.కుమార్, 43. శ్రీనాథ్ సురవరం, 44 ఎలిమినేటి లోకేష్, 45.లోకేష్ రెడ్డి, 46.శిష్ట్ల మణికుమార్, 47.సాయి కిరణ్ రెడ్డి, 48.వెంకట్ రెడ్డి పల్లి, 49.మన్విత.

సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను అత్యంత హేయమైన భాషతో కించపరచడం, దురుద్దేశాలు ఆపాదించడం, అశ్లీలమైన పదజాలంతో దూషించడం, న్యాయ స్థానాలు, అవి ఇచ్చే తీర్పులపై తమ నిరసన వ్యక్తం చేయడం,

 న్యాయమూర్తులకు ప్రాణ భయం కలిగించే ప్రయత్నం చేయడం, బెదిరించడం లాంటి చర్యలకు సంబంధించి క్లిప్పింగ్ లు, పోస్టింగులు, వీడియోలు హైకోర్టుకు అందాయి. వారికి అందిన సమాచారం మేరకు నోటీసులు జారీ చేశారు. తాడేపల్లి లోని వైసీపీ కార్యాలయంలో లైవ్ లో మాట్లాడిన నందిగం సురేష్, హైకోర్టును చంద్రబాబునాయుడు మేనేజ్ చేస్తున్నట్లుగా ఆరోపించారు.

దీనికి సంబంధించి సాక్షి టివిలో ప్రసారమైన వీడియో క్లిప్పింగ్ కూడా కోర్టు కు అందింది. అందులోనే న్యాయమూర్తులు తీర్పు చెప్పడానికి ముందే చంద్రబాబుకు ఎలా తెలిసిందని కూడా ఆయన ప్రశ్నించారు. వారి కామెంట్ల ఆధారంగా వారికి నోటీసులు జారీ చేశారు. (వారి కామెంట్లను ప్రస్తావించడం సభ్య సమాజం హర్షించదు కాబట్టి సత్యం న్యూస్ రాయడం లేదు)

Related posts

వెన్నుపోటు పొడిచిన మరాఠా యోధుడు

Satyam NEWS

ఒక మహిళ మరొక మహిళను ప్రోత్సహిస్తేనే ప్రగతి

Satyam NEWS

సిరిమానోత్స‌వం: ఇరుసు బిగింపు కార‌ణంగా  గంట‌న్న‌ర  ఆల‌స్యంగా  ప్రారంభం

Satyam NEWS

Leave a Comment