38.2 C
Hyderabad
April 29, 2024 12: 12 PM
Slider ప్రత్యేకం

తెలంగాణ లో పాఠశాలలకు మళ్లీ కరోనా దెబ్బ

#schools

తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ పాఠశాలల మీద పెను ప్రభావం చూపిస్తున్నది. ఈ నేపథ్యంలో మళ్లీ పాఠశాలలను బంద్ చేస్తారా అనే చర్చకు తెరలేచింది.

తెలంగాణలోని పలు స్కూళ్లలో ఇప్పటి వరకు 103 మంది విద్యార్ధులకు కరోనా సోకింది. దీంతో అప్రమత్తమైన సీఎం కేసీఆర్ విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ప్రస్తుతం 6 వ తరగతి నుంచి తరగతులు అవుతున్నాయి. కరోనా పెరగడంతో 6 నుంచి 8 తరగతులకు స్కూళ్లు బంద్ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని తెలిసింది.

ఈ ఏడాది కూడా 1 నుంచి 8 తరగతుల విద్యార్ధులను పరీక్షలు లేకుండానే ప్రమోట్ చేయాలనే ఆలోచనలో సర్కార్ ఉన్నట్టు సమాచారం.

Related posts

కోవిడ్ శవాల్ని కూడా పీక్కుతింటున్న ‘స్మశానం మాఫియా’

Satyam NEWS

సిటి ఎ.ఆర్ ఎసిపిలుగా బాధ్యతలు స్వీకరించిన నాగయ్య, సురేంద్ర

Satyam NEWS

ఖమ్మం నాగరాన్ని సుందర నగరంగా నగరంలో అన్ని మౌళిక తీర్చి దిద్దాం

Bhavani

Leave a Comment