42.2 C
Hyderabad
April 26, 2024 16: 20 PM
Slider శ్రీకాకుళం

డా.మోహన్ కు భారతదేశ మ్యాజిక్ బుక్ ఆఫ్ రికార్డ్స్ పురస్కారం

WhatsApp Image 2022-01-08 at 11.03.11

శ్రీకాకుళం గ్రామీణ మండలం పెద్దపాడు ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడు గా పనిచేస్తున్న డా . గుండబాల మోహన్ కు భారతదేశం మ్యాజిక్ బుక్ ఆఫ్ రికార్డ్స్ జాతీయ స్థాయి ఉత్తమ వ్యాయామ ఉపాధ్యాయుడిగా పురస్కారం లభించింది. తనకు ఈ   పురస్కారాన్ని అందచేసిన  మ్యాజిక్ బుక్ ఆఫ్ రికార్డ్స్ రిజిస్టర్ ప్రియాంక, సోనీ, సంస్థ  చైర్మెన్ డాక్టర్ సి. పి. యాదవ్ కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ పురస్కారం తనకు వర్చువల్ విధానం ద్వారా ప్రధానం చేశారని ఈ సందర్భంగా తెలిపారు. తనకు లభించిన ఈ పురస్కారం పట్ల   గ్రామ పెద్దలు,     శ్రీకాకుళం జిల్లా  వ్యాయామ ఉపాధ్యాయ  సంఘ  సభ్యులు యమ్. వి. రమణ, యమ్. సాంబమూర్తి , నిర్మల్ కృష్ణ,, బడి రమణ, బి. నారాయణ, తవిటయ్య, హరి, వై. వి .పోలినాయుడు, సతీష్ రాయుడు, హరీష్ రాయుడు, ఎమ్మెస్సీ. శేఖర్, మాధవరావు,  పురుషోత్తం, రాజారావు, సుశీల, రోజా, బి. రమేష్ ఎల్ .దిలీప్, వై. రామారావు, కె .నరేష్, సిహెచ్. రాజేశ్వరి, సిహెచ్. శ్రీనివాసరావు, మధు ,బాలకృష్ణ   శ్రీకాకుళం జిల్లా జిల్లా క్రీడా ప్రాధికార క  సంస్థ అధికారులు బడి శ్రీనివాసరావు, డాక్టర్. కె .శ్రీధర్, పెద్దపాడు వెయిట్ లిఫ్టింగ్ కోచ్ అప్పన్న, కుస్తీ  ఆటలు కోచ్ బీ గోవిందు  ఆయనకు  శుభాకాంక్షలు తెలిపారు.

Related posts

సమానత్వం కుటుంబం నుంచే ప్రారంభం

Murali Krishna

వనమాకు కోర్టులో నిరాశ

Bhavani

సిబ్బంది కొరత: అవినీతి మరక: పాలన పడక

Satyam NEWS

Leave a Comment