35.2 C
Hyderabad
April 27, 2024 11: 57 AM
Slider తూర్పుగోదావరి

అన్నవరం సత్యదేవుని సన్నిధిలో నవదంపతులు…!

#annavaram

జేడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు సమక్షంలో…!

అధికార వైఎస్సార్సీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు, జేడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు బిడ్డ పెళ్లి ఇటీవలే జిల్లా లోని రఘు ఇంజనీరింగ్ కాలేజీలో అంగరంగ వైభవం జరిగిన సంగతి విదితమే. తాజాగా ఆ నవదంపతులతో…రాష్ఠ్రంలోని అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దర్శనం చేయించారు… జేడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు.ఈ సందర్భంగాఅన్నవరం సత్యనారాయణ దేవాలయం ను జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ వైఎస్ఆర్ సీపీ విజయనగరం జల్లా అద్యక్షులు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) , ఆయన  సతీమణి మజ్జీ పుష్పాంజలి గారు, కుమార్తె సిరి సహస్ర, అల్లుడు ప్రదీప్ గారి తో పాటు నెల్లిమర్ల ఎం. ఎల్.ఎ.  బడ్డు కొండ అప్పల నాయుడు  పద్మావతి దర్శించుకున్నారు, వారికి ఆలయ అధికారులు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు, ఇటీవల చిన్న శ్రీను గారి కుమార్తె సిరి సహస్ర, అల్లుడు బడ్డుకుండ పదిప్ ల వివాహం జరిగింది,ఈ సందర్భంగా అన్నవరం సత్యదేవుని సన్నిధిలో అర్చకులు దంపతులతో  స్వామి వారి సత్య వ్రతాన్ని నిర్వహించారు, అనంతరం, గర్భాలయంలో ఉన్న స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు

Related posts

గచ్చీబౌలీ కేర్ లో ఠాగూర్ సినిమా రిపీట్

Satyam NEWS

మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేతో తెలుగుదేశంలో కొత్త ఉత్సాహం

Bhavani

రజక సంఘం రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ గా ఎంపిపి గూడెపు శ్రీనివాస్

Satyam NEWS

Leave a Comment