25.7 C
Hyderabad
June 14, 2025 09: 19 AM
Slider గుంటూరు

మావోయిస్టుల పేరుతో వైన్ షాప్ దోపిడి

wine shop

గుంటూరు జిల్లా మాచవరం మండలం పిన్నెల్లి శివారులో ఉన్న ప్రభుత్వ  వైన్ షాప్ లో అర్ధరాత్రి ముగ్గురు వ్యక్తులు తుపాకీతో కలకలం సృష్టించారు. మావోయిస్టులమని చెప్పి షాప్ లో విధులు నిర్వహిస్తున్న సూపర్ వైజర్, సేల్స్ మెన్ పై దాడి చేసి వారి వద్ద సుమారు  65 వేల రూపాయలు, కొన్ని మద్యం సీసాలు కూడా తీసుకొని వెళ్ళినట్లు సమాచారం. ఫిర్యాదు అందడంతో ఘటనా స్థలాన్ని డీఎస్పీ, విజయభాస్కరరెడ్డి, పిడుగురాళ్ల సీఐ సురేంద్ర బాబు పరిశీలించారు.  నిందితుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

Related posts

లఖీంపూర్ హింసాకాండపై సుప్రీంకోర్టు సుమోటో విచారణ

Sub Editor

మాజీ ఎమ్మెల్యే యరపతినేని ఇళ్ల లో సీబీఐ తనిఖీలు

Satyam NEWS

ఎంపి మాధవ్ నగ్న వీడియో కేసు సమోటోగా తీసుకోవాలి

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!