42.2 C
Hyderabad
April 26, 2024 16: 05 PM
Slider సినిమా

కరోనా నుంచి మెగాస్టార్ చిరంజీవికి రిలీఫ్

#Megastar Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి కరోనా ను జయించారు. ఆయనకు మూడు టెస్ట్‌ల్లోనూ నెగిటివ్ వచ్చింది.

రెండు రోజుల క్రితం చేసిన టెస్ట్ లో చిరంజీవికి పాజిటివ్ రాగా టెస్ట్ కిట్‌లో లోపంతోనే పాజిటివ్ వచ్చిందని వైద్యుల నిర్ధారించారు.

ఈ విషయాలను చిరంజీవికి తన ట్విట్టర్ లో అభిమానులతో షేర్ చేసుకున్నారు.

Related posts

హత్య కేసులో చిత్తూరు జిల్లా వైసీపీ నాయకుడు

Satyam NEWS

పేదలను ఆదుకోవడానికి దాతలు ముందుకు రావాలి

Satyam NEWS

క్లాప్ వెహికల్ డ్రైవర్ల సమస్యలపై నిర్లక్ష్యo వహిస్తే ప్రతిఘటన

Satyam NEWS

Leave a Comment