37.2 C
Hyderabad
April 26, 2024 21: 36 PM
Slider మెదక్

నా ప్రాణం నిలబెట్టిన పెద్దకొడుకువు నువ్వే సారూ….

Minister Harish Rao

సిద్ధిపేట పట్టణంలో గురువారం నాడు మంత్రి హరీష్ రావు పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంలో పట్టణంలోని 6వ వార్డు లో పర్యటిస్తున్న సందర్భంలో అక్కడే ఉన్న వృద్ధురాలు అయ్యా నమస్తే అని మంత్రి ని పలకరించగా… నమస్తే అవ్వ అని అమెతో ముచ్చటించారు.. బాగోగులు అడిగి తెలుసుకున్నారు..

ఎం రాజవ్వ ఎట్లున్నావ్.. పాణం మంచిగుందా.. పించన్ వస్తుందా… ఇంకా ఏమైనా ఇబ్బందులున్నాయా.. ఎట్లున్నావ్ అవ్వ…ఆరోగ్యం బాగుందా.. కొడుకులు ఏడున్నారు.. మంచిగా అరుసుకుంటున్నారా… అంటూ ఆప్యాయంగా ముచ్చటించాడు.. మంత్రి ముచ్చటకు.. ఆవ్వ నవ్వుతూ.. ఫించన్ వత్తంది… సార్..

” నా ప్రాణం నిలిబెట్టినవ్ నువ్వే నా పెద్దకొడుకువు సారూ అంటూ.. ” నీ దయ వాళ్ళ మంచిగున్న సార్ అని దండం పెట్టి… నువ్ సల్లగా ఉండాలన్నది అవ్వ… “

Related posts

అధికారిక లాంఛాలను తిరస్కరించిన కుటుంబం

Satyam NEWS

ప్రత్యక్షంగా ప్రజల ప్రాణాలు కాపాడే దేవుళ్ళు వైద్యులు

Satyam NEWS

ఎమ్మెల్యే రేఖానాయక్ కు ఊహించని అనుభవం

Satyam NEWS

Leave a Comment