38.2 C
Hyderabad
April 28, 2024 22: 54 PM
Slider ముఖ్యంశాలు

ఘనంగా ఎమ్మెల్యే రెడ్యా నాయక్ జన్మదిన వేడుకలు

#mp kavita

మహబూబాబాద్ జిల్లా చిన్న గూడూరు మండలం లోని ఉగ్గంపల్లి గ్రామంలోని తన నివాసంలో ఎమ్మెల్యే రెడ్యా  నాయక్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. శుక్రవారం మరిపెడ మండల నాయకులు, జిల్లా గ్రంధాలయ చైర్మన్ గుడిపూడి నవీన్ ఆధ్వర్యంలో గజమాలతో సత్కరించి, కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో డోర్నకల్ యువజన నాయకులు రవిచంద్ర, ఎంపీపీ అరుణ రాంబాబు, జడ్పిటిసి శారద రవీందర్, మున్సిపల్ చైర్ పర్సన్ సింధూర రవి, పిఎసిపిఎస్ చైర్మన్ చేపల యాదగిరిరెడ్డి, జిల్లా సీనియర్ నాయకులు అచ్యుత రావు, కుడితి మహేందర్ రెడ్డి, సర్పంచులు రెడ్డి, ముఖేష్ తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే రెడ్యా నాయక్ కు బర్త్ డే శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ

తన తండ్రి ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ పుట్టినరోజు సందర్భంగా మహబూబాద్ ఎంపీ మాలోతు కవిత శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పి కోఆప్షన్ మహబూబ్ పాషా, పరకాల శ్రీనివాస్ రెడ్డి, ముత్యం వెంకన్న గౌడ్, ప్రజా ప్రతినిధులు, నాయకులు  తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, మరిపెడ

Related posts

ఆర్యవైశ్యుడికి మూడు లక్షల రూపాయల సహాయం

Satyam NEWS

జగన్ చేస్తున్న తప్పుల వల్లే చంద్రబాబుకు బ్రహ్మరథం

Satyam NEWS

గచ్చిబౌలి స్పోర్ట్స్ హాస్టల్లో అంబర్పేట కబడ్డీ ప్లేయర్ కు అవకాశం కల్పించండి

Satyam NEWS

Leave a Comment