విక్రమ సింహపురి యూనివర్సిటీలోని కంప్యూటర్ సైస్ విభాగం పరిశోధన విద్యార్థి కొల్లూరు వెంకట నాగేంద్ర డాక్టరేట్ సాధించారు. “డిజైన్ అండ్ డెవలప్ మెంట్ ఆఫ్ ఈజిబి క్లాసిఫి కిషన్ మోడల్ ఫర్ ప్రిడిక్టింగ్ హార్టుడిసిజేస్ “అనే అంశం పై కంప్యూటర్ సైన్ లోని అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టరేట్. యం. ఉస్సేనయ్య పర్యవేక్షణలో ఆయన తన పరిశోధనా గ్రంధం సమర్పించారు. ఈ పరిశోధనా గ్రంథానికి ఆయనకు డాక్టరేట్ వచ్చింది. డాక్టరేట్ సాధించిన నాగేంద్రకు విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఆర్ .సుదర్శన రావు, రిజిస్ట్రార్ ఆచార్య అందే ప్రసాద్, కంప్యూటర్ సైస్ విభాగానికి చెందిన అధ్యాపకులు, విద్యార్థులు అభినందనలు తెలిపారు
previous post
next post