36.2 C
Hyderabad
April 27, 2024 21: 30 PM
Slider ముఖ్యంశాలు

ఏపిలో పంచాయతీ ఎన్నికల తాజా షెడ్యూల్ ఇది

#Nimmagadda Rameshkumar

సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందున రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్.రమేష్ కుమార్ పంచాయితీ ఎన్నికలకు తాజా షెడ్యూల్ ప్రకటించారు. తాజా షెడ్యూల్ ప్రకారం

తొలి దశ ఎన్నికల షెడ్యూల్

జనవరి 29 నుంచి నామినేషన్ల స్వీకరణ

జనవరి 31 నామినేషన్ల దాఖలుకు తుది గడువు

ఫిబ్రవరి 1న నామినేషన్ల పరిశీలన

ఫిబ్రవరి 2న నామినేషన్లపై వచ్చిన అభ్యంతరాల పరిశీలన

ఫిబ్రవరి 3న అభ్యంతరాలపై తుది నిర్ణయం

ఫిబ్రవరి 4న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు

ఫిబ్రవరి 9న పోలింగ్(ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు)

ఫిబ్రవరి 9న సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు

రెండో దశ ఎన్నికల ప్రక్రియ షెడ్యూల్

ఫిబ్రవరి 2 నుంచి నామినేషన్ల స్వీకరణ

ఫిబ్రవరి 4 నామినేషన్ల దాఖలుకు తుది గడువు

ఫిబ్రవరి 5న నామినేషన్ల పరిశీలన

ఫిబ్రవరి 6న నామినేషన్లపై వచ్చిన అభ్యంతరాల పరిశీలన

ఫిబ్రవరి 7న అభ్యంతరాలపై తుది నిర్ణయం

ఫిబ్రవరి 8న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు

ఫిబ్రవరి 13న పోలింగ్(ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు)

ఫిబ్రవరి 13న సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు

3వ దశ ఎన్నికల ప్రక్రియ షెడ్యూల్

ఫిబ్రవరి 6 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం

ఫిబ్రవరి 8న నామినేషన్ల దాఖలుకు తుది గడువు

ఫిబ్రవరి 9న నామినేషన్ల పరిశీలన

ఫిబ్రవరి 10న నామినేషన్లపై వచ్చిన అభ్యంతరాల పరిశీలన

ఫిబ్రవరి 11న అభ్యంతరాలపై తుది నిర్ణయం

ఫిబ్రవరి 12న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు

ఫిబ్రవరి 17న పోలింగ్(ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు)

ఫిబ్రవరి 17న సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు

నాలుగవ దశ ఎన్నికల ప్రక్రియ షెడ్యూల్

ఫిబ్రవరి 10 నుంచి నామినేషన్ల స్వీకరణ

ఫిబ్రవరి 12న నామినేషన్ల దాఖలుకు తుది గడువు

ఫిబ్రవరి 13న నామినేషన్ల పరిశీలన

ఫిబ్రవరి 14న నామినేషన్లపై వచ్చిన అభ్యంతరాల పరిశీలన

ఫిబ్రవరి 15న అభ్యంతరాలపై తుది నిర్ణయం

ఫిబ్రవరి 16న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు

ఫిబ్రవరి 21న పోలింగ్ (ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు)

ఫిబ్రవరి 21న సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు

Related posts

అత్యాధునిక పరిజ్ఞానం వాడుతున్న అసెంబ్లీ

Satyam NEWS

జన సేనాని పవన్ కళ్యాణ్ జన్మదిన సంబరాలు

Satyam NEWS

మాస్టర్ ప్లాన్ బాధిత రైతుల అరెస్ట్

Satyam NEWS

Leave a Comment