40.2 C
Hyderabad
April 29, 2024 18: 46 PM
Slider విజయనగరం

టీడీపీ జిల్లా కార్యాలయంలో కొత్త ఏడాది సందర్భంగా…!

#ashokgajapatiraju

కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ఇంటినే…టీడీపీ జిల్లా కార్యాలయంలో మారిందన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నే అశోక్ బంగ్లా లో కొత్త ఏడాది సందర్భంగా సందడి నెలకొంది. కేంద్ర మాజీ మంత్రి అశోక్ తన భార్య సునీలా గజపతిరాజు తో బంగ్లాలోనే…టీడీపీ రంగంలో టెంట్ వేసుకుని కూర్చోవడంతో ప్రతీ ఒక్కరూ కొత్త ఏడాది విషెస్ చెప్పారు. ఈ మేరకు టీడీపీ నగర అధ్యక్షుడు ప్రసాదుల లక్ష్మీ వర ప్రసాద్ ఆధ్వర్యంలో నగర టీడీపీ తో పాటు పార్టీలో పెద్దలు.. అలాగే నియోజకవర్గం నుంచీ పెద్ద ఎత్తున ప్రజలు కార్యకర్తలు… పలువురు వచ్చి ప్రత్యేకంగా ఆశోక్ గజపతిరాజు దంపతులకు న్యూ ఇయర్ విషెస్ చెప్పారు.

Related posts

ఏప్రిల్ 4 న ఏపీపీఎస్సీ గ్రూప్‌ 4 మెయిన్స్‌ పరీక్ష

Murali Krishna

పాకిస్తాన్ తప్పుడు ఆరోపణలకు దీటైన సమాధానం

Satyam NEWS

ఖాకీ రంగు యూనిఫామ్ కాసేపు పక్కన పెట్టిన పోలీసులు…

Satyam NEWS

Leave a Comment