38.2 C
Hyderabad
April 29, 2024 13: 37 PM
Slider ముఖ్యంశాలు

వనపర్తిలో పత్రికల ప్రభావం పని చేయదు

#degitalmedia

వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీలో ఉన్న అభ్యర్థులకు అనుకూలంగా పత్రికల్లో వార్తలు వచ్చిన కానీ ఎలాంటి మార్పు కనిపించదు. పత్రికల ప్రభావం పనిచేయదు. పత్రికల్లో వార్తలు చూసి ఓటు వేస్తారనే పరిస్థితి లేదు. వనపర్తి నియోజకవర్గం ఓటర్లు చాలా చైతన్యవంతులు. నియోజకవర్గానికి సంబంధం లేని వారు చేతిలో ఆయుధం ఉందని తెగ ఫీల్ అవుతూ ఉండే వ్యక్తులు చెబితే ఓట్లు పడవు. అన్ని విషయాలు వ్యక్తులను టీవీలను పత్రికలను గమనించి వార్తలో ఏది వాస్తవం ఏది నిజం అనే అంశాలను ప్రజలు గమనిస్తారు. వనపర్తి నియోజకవర్గంలో ఎత్తులు జిత్తులు మాయలు పనిచేయవు. నియోజకవర్గంలో ఎవరికి ఓటు వేయాలో ప్రజల నిర్ణయం తీసుకున్నారు. సర్వే కు వెళ్లిన కానీ ఓటర్లు బయటపడటం లేదు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

18వేల కోట్ల రుణాలు

Murali Krishna

నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ

Satyam NEWS

విజయనగరం దిశ పీఎస్ లో ఏపీ మహిళా కమీషన్

Satyam NEWS

Leave a Comment