30.7 C
Hyderabad
April 29, 2024 06: 05 AM
Slider విశాఖపట్నం

ఇష్టారీతిలో చెలానాలు… తమకు మాత్రం పట్టని నిబంధనలు

#arilovapolice

పోలీసులకు ట్రాఫిక్ నిబంధనలు వర్తించవా? మాకు ఏ నిబంధనా వర్తించదు అంటున్నారు విశాఖ పోలీసులు. మరీ ముఖ్యంగా ఉదయం నుండి సాయంత్రం వరకు చలానల పేరిట అరిలోవ ట్రాఫిక్ ఎస్సై సామాన్యుల పై బాదుడే బాదుడు చేసే ఈ ఎస్సైకి ఎటువంటి రూల్స్ వర్తించవు.. ఒక్క సారి ఈయనను చూడండి హెల్మెట్ లేదు….  షూ లేదు. సాధారణ ప్రజలకు హెల్మెట్ లేకపోతే మాత్రం చలాన వేస్తారు. ఇది మన విశాఖ పోలీసుల పరిస్థితి. రూల్స్ సామాన్యుల కు మాత్రమే వర్తిస్తాయని వీరు చెబుతున్నారు. చట్టం వీరి చుట్టమే నచ్చితే ఎంట్రీ లేకపోతే నో ఎంట్రీ బోర్డులు పెట్టడం లో వీరికి లేరు సాటి… అని అంటున్నారు ప్రజలు.

Related posts

గన్నవరం చేరుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

Satyam NEWS

హెచ్ఎండీఏ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించిన మంత్రి కేటీఆర్

Sub Editor

Beware: రెమిడిస్వేర్ కరోనాకు సంజీవని కాదు

Satyam NEWS

Leave a Comment