32.7 C
Hyderabad
April 27, 2024 00: 04 AM
Slider నిజామాబాద్

గర్భవతులకు న్యూట్రిషన్ ఎంతో అవసరం

#HealthWorkers

గర్భవతులు తీసుకోవలసిన న్యూట్రిషన్ గురించి ఆరోగ్య బోధకుడు దస్థిరాం గ్రామస్తులకు వివరించారు. నేడు బిచ్ కుంద లో డాక్టర్ మమత అద్వర్యంలో 48 మంది గర్భిణీలకు ఆరోగ్య పరీక్షలు  నిర్వహించి మందుల పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆరోగ్య బోధకుడు దస్థిరాం మాట్లాడుతూ ఎర్లీ ANC రిజిస్ట్రేషన్ ఆవశ్యకతను 4 మెడికల్ చెక్ అప్ ను వివరించారు. పాలకూర తోట కూర, మెంతెం కూర, బఛ్చాల కూర,లాంటి పత్ర హరితం కలిగిన ఆకు కూరలను తీసుకొని గర్భవతులు అనీమియా వ్యాధిని అధిగమించాలని తగిన సలహాలు సూచనలు ఇచ్చినారు.

ఈ కార్యక్రమములో గంగా మణి, బలబాయి ,ప్లారెన్సు ఆశ లు మొదలగు వారు పాల్గొన్నారు.

Related posts

పత్రికలను టార్గెట్ చేయటం ముఖ్యమంత్రి పిరికితనం కాదా?

Satyam NEWS

మహిళలకు అన్ని రంగాలలో సమూచిత స్థానం దక్కాలి

Murali Krishna

ఎటువంటి అక్రమ లావాదేవీలు జరగలేదు

Bhavani

Leave a Comment