40.2 C
Hyderabad
April 29, 2024 17: 14 PM
Slider కర్నూలు

కదిలే బస్సులో…. ప్రాణం తీసిన అజాగ్రత్త

#rtcbus

కదిలే బస్సులో నుంచి తల బయట పెట్టడం ప్రమాదకరం. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు ఎన్ని సార్లు చెప్పినా కొందరు ప్రయాణీకులు తల, చేతులు బయట పెడుతూనే ఉంటారు. అలా చేసిన ఒక యువతి ప్రాణాలు కోల్పోయిన దురదృష్టకర సంఘటన కర్నూలు జిల్లా శ్రీశైలం సమీపంలోని నల్లమల ఘాట్ రోడ్డులోజరిగింది. ఆర్టీసీ సూపర్‌ లగ్జరీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ యువతి తల బయటకు పెట్టింది. ఇదే సమయంలో మలుపు వద్ద ఎదురుగా వస్తున్న లారీ యువతి తలకు బలంగా తగిలింది. దీంతో తీవ్ర గాయాలపాలైన ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

Related posts

10వ తరగతి పూర్తి చేసిన వారికి శుభవార్త

Satyam NEWS

మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి ప్రయోగించిన ఉత్తర కొరియా

Satyam NEWS

హైదరాబాద్ లో ఇక కంటైన్ మెంట్ జోన్ల ఏర్పాటు

Satyam NEWS

Leave a Comment