టీవీనైన్ వ్యవస్థాపకుడు రవిప్రకాశ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. రవిప్రకాశ్ ఇంటికి వెళ్లిన పదిమంది పోలీసులు బృందం ఆయనను అరెస్టు చేసి తీసుకువెళ్లారు. అరెస్టుకు కారణం చెప్పకుండానే రవిప్రకాశ్‌ను పోలీసులు తీసుకెళ్లారు. ఎందుకు అరెస్టు చేస్తున్నారో.. ఏ సెక్షన్ల కింద అరెస్టు చేస్తున్నారో కూడా పోలీసులు ఎవరికి చెప్పకుండా రవిప్రకాశ్ ను తీసుకువెళ్లారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
previous post