42.2 C
Hyderabad
April 26, 2024 15: 30 PM
Slider హైదరాబాద్

డెకాయ్ ఆపరేషన్ లో దొరికిపోయిన డాక్టర్లు

#sex determeination test

కరోనాతో బతుకుతామో చస్తామో తెలియని ఈ రోజుల్లో కూడా ఒక ఆసుపత్రి డైయాగ్నాస్టిక్ సెంటర్ వాళ్లు పుట్టేది ఆడపిల్లో మగపిల్లాడూ చెప్పేసి డబ్బులు గుంజుతున్నారు. దారుణం. హైదరాబాద్ ఉప్పల్ లోని లైఫ్ కేర్ హాస్పిటల్ లో ఈ సంఘటన జరిగింది. రాచకొండ పోలీసుల డెకాయ్ ఆపరేషన్ లో వీరు దొరికి పోయారు.

దాంతో రాచకొండ పోలీసులు లింగనిర్దారణ పరీక్షలు చేస్తున్న డా.రాఘవరెడ్డి, డా. శ్రావణి, అనే ఇద్దరు డాక్టర్లతో పాటు హాస్పిటల్ డైరెక్టర్ అంజనేయులును అదుపులోకి తీసుకున్నారు. ఉప్పల్ పోలీసులు, షీ టీం పోలీసుల పన్నాగంలోవీరు చిక్కిపోయారు.

ఆరు నెలల ప్రెగ్నెట్ స్త్రీ తో లింగనిర్దారణ కోసం పదిహేను వెల రూపాయల ఒప్పంద చేసుకుని వీరు దొరికిపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు.

Related posts

నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు

Bhavani

మద్యం మత్తులో దోచిపెట్టి… సంక్షేమం పేరుతో పంచి పెట్టి….

Satyam NEWS

మద్దతు ధర కోసం పసుపు రైతుల కలెక్టరేట్ ముట్టడి 5న

Satyam NEWS

Leave a Comment