29.7 C
Hyderabad
April 29, 2024 08: 12 AM
Slider ప్రకాశం

నూతన సంవత్సర వేడుకలపై పోలీసు ఆంక్షలు

#turlapadu

ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం స్థానిక ఎస్సై మండల ప్రజలకు పలు సలహాలు, హెచ్చరికలు చేశారు. రాబోయే నూతన సంవత్సర వేడుకల పట్ల పలు జాగ్రత్తలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ నూతన సంవత్సర వేడుకలకు ముందు 2023 డిసెంబర్ 31 న రాత్రి ప్రజలు సంబరాలు చేసుకునే సమయంలో సుఖ సంతోషాలతో కుటుంబంతో చేసుకోవాలని అన్నారు. రోడ్ల పై బహిరంగంగా, శాంతి భద్రతలకు విఘాతం కలుగులాగున, ప్రవర్తిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మద్యం సేవించి రోడ్లపై తిరుగే వారు అటువంటి పనులు మానుకోవాలని ఆయన అన్నారు. ప్రకాశం జిల్లా తర్లుపాడు మండల ప్రజలందరికీ ఎస్సై ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

Related posts

డాక్టర్ స్వరాజ్యలక్ష్మి సేవలకు రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు

Satyam NEWS

తిరుమలలో భక్తుల రద్దీ

Bhavani

అయోధ్య .. ప్రపంచ రికార్డు సృష్టించేందుకు సిద్ధం..

Sub Editor

Leave a Comment