38.2 C
Hyderabad
May 1, 2024 19: 34 PM
Slider ప్రత్యేకం

ఏపీ లో పరిశ్రమలకు విద్యుత్‌ కోతలు అమలు

cm jagan

రాష్ట్రంలో పరిశ్రమలకు విద్యుత్‌ కోతలు అమలు చేస్తున్నట్లు ఏపీ ఎస్పీడీసీఎల్‌ సీఎండీ హరనాథరావు ప్రకటించారు. ఎస్పీడీసీఎల్‌ పరిధిలో ఉన్న 253 ప్రాసెసింగ్‌ పరిశ్రమలు.. 50 శాతం కరెంట్ మాత్రమే వాడుకోవాలని కోరారు. 1,696 పరిశ్రమలకు వారంలో ఒక రోజు పవర్‌ హాలిడే ప్రకటించినట్లు వెల్లడించారు. వారాంతపు సెలవుకు అదనంగా ఒక రోజు పవర్‌ హాలిడే పాటించాలని పరిశ్రమల యాజమాన్యాలకు సూచించారు. ఈ నెల 8వ తేదీ నుంచి.. 22వ తేదీ వరకు రెండు వారాల పాటు పరిశ్రమలకు ఈ పవర్‌ హాలిడే అమలులో ఉంటుందని హరనాథరావు స్పష్టం చేశారు.

Related posts

మున్సిపాలిటీ లే అవుట్ స్థలాలను కాపాడాలి

Satyam NEWS

మార్చి 3లోపు అన్ని స్థానిక సంస్థల ఎన్నికలు

Satyam NEWS

ఆత్మహత్యా యత్నం చేసుకోబోయిన తల్లి బిడ్డలు

Satyam NEWS

Leave a Comment