35.2 C
Hyderabad
May 29, 2023 21: 34 PM
Slider మహబూబ్ నగర్

చికిత్స పొందుతూ పులికల్ దేవన్న మృతి

#Pulikal Devanna

మలితరం తెలంగాణ ఉద్యమకారుడు నడిగడ్డ ముద్దుబిడ్డ ఐజ మండలం పులికల్ గ్రామానికి చెందిన దేవన్న (53) మూడు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కర్నూల్లోని సంజీవిని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ

గురువారం మధ్యాహ్నం మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దేవన్నకు భార్య ఆరుగురు ఆడపిల్లలు ఉన్నారని వారిలో 5 మంది పిల్లలకు వివాహం చేయగా ఇంకొక కుమార్తె వివాహానికి ఉన్నట్లు తెలిసింది. దేవన్నకు మెరుగైన వైద్యం అందించేందుకు ఆసుపత్రి వర్గాలు ఎంతగానో కృషి చేసిన ఫలితం లేకపోయింది.

Related posts

పేదవారికి నిత్యావసరాలు పంచిన మార్కండేయ సేవా సమితి

Satyam NEWS

యూరోప్ లో కరోనా .. భారీ మరణాలన్న డబ్ల్యూహెచ్ఓ

Sub Editor

హుజూర్ నగర్ లో బిజెపి శక్తి కేంద్రాల స్ట్రీట్ కార్నర్ కార్యక్రమం

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!