Slider కృష్ణ

చంద్రబాబు నివాసంలో రాజ శ్యామల యాగం

#chandrababu

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసంలో శుక్రవారం రాజ శ్యామల యాగం చేపట్టారు. నేటి నుంచి మూడు రోజుల పాటు ఈ యాగం జరగనుంది. ఇందులో భాగంగా మొదటి రోజు జరిగిన పూజా కార్యక్రమాలు, యాగ క్రతువులో చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి పాల్గొన్నారు. 50 మంది రిత్వికులు యాగ నిర్వహణలో పాల్గొన్నారు. రాజ శ్యామల యాగంలో భాగంగా  మూడు రోజుల పాటు పలు రకాల పూజలు, క్రతువులు నిర్వహించనున్నారు. ఆదివారం పూర్ణాహుతి తో యాగం ముగియనుంది.

Related posts

ప్రజలు వైసీపీ ని ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారు

Satyam NEWS

పెళ్లింట భారీ చోరీ.. 200 తులాల బంగారం.. 6 ల‌క్ష‌లు మాయం

Sub Editor

ఈనాడు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు

Satyam NEWS

Leave a Comment