38.2 C
Hyderabad
April 29, 2024 13: 47 PM
Slider మహబూబ్ నగర్

13 రజబ్ పండుగ సందర్భంగా పాలు పండ్లు పంపిణీ

#wanaparthy

ప్రవక్త మౌలఅలై సలాం పుట్టినరోజు సందర్బంగా వనపర్తి మౌలయి వారి ఆధ్వర్యంలో 13 రజబ్ పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా వనపర్తిలో గవర్నమెంట్ హాస్పిటల్లో,  అనాధాశ్రమంలో,బ్రెడ్, పాలు, అరటిపండ్లు పంపిణీ చేశారు. ఈ కార్య క్రమంలో మౌలాయి యూత్ అస్లాం బిన్ ఇస్మాయిల్  అధ్వర్యంలో వారి మిత్ర బృందం సయ్యద్ జావిద్, జమీల్, యూసఫ్, ఖాదర్, ఇమ్రాన్, అమీర్, మొహమ్మద్, అమీర్ సాహెల్ పాల్గొన్నారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

ఏటూరునాగారం ఏజెన్సీలో పులుల భయం

Satyam NEWS

నో బీజేపీ.. నో కాంగ్రెస్.. ఓన్లీ బీఆర్ఎస్

Satyam NEWS

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తికి సిఎం సాయం

Satyam NEWS

Leave a Comment